Home » Hyderabad
హైదరాబాద్ వాసులకు 'ఓకే చలో' పేరుతో మరో సరికొత్త క్యాబ్ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. ఈ సర్వీసులో అటు డ్రైవర్లకు.. ఇటు కస్టమర్లకు ఛార్జీలు అనుకూలంగా ఉంటాయట.
హిమాయత్ నగర్లో వరవరరావు అల్లుడు వేణు గోపాల్ ఇంట్లోనూ సోదాలు జరిగాయి.
హైదరాబాద్ నుంచి స్వస్థలం కంచికచర్లకు చంద్రశేఖర్ మృతదేహాన్ని తరలించారు.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,010గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,240గా ఉంది.
రెచ్చగొట్టి గెలిచే వారికి గుణపాఠం చెప్పండి
TPCC: ఖమ్మం సీటు కోసం డిప్యూటీ సీఎం భట్టి భార్య నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, వి. హనుమంతరావు..
తాపీ మేస్త్రీ కావలెను.. అంటూ హైదరాబాద్లోని అమెరికన్ కాన్సులేట్ ఇచ్చిన ప్రకటన వైరల్ అవుతోంది.
అమెరికాలో మరో భారతీయ విద్యార్ధి శ్రేయాస్ రెడ్డి బెనిగర్ మరణించాడు. హైదరాబాద్కు చెందిన ఈ విద్యార్ధి మరణానికి గల కారణాలు తెలియలేదు. కాగా ఏడాది ప్రారంభంలోనే 4 భారతీయ విద్యార్ధులు మరణించడం సంచలనం కలిగిస్తోంది.
హైదరాబాద్ కేంద్రంగా ఝార్ఖండ్ రాజకీయాలు ప్రారంభమయ్యాయి.
విద్యార్ధులతో భారీ రద్దీగా ఉండే అమీర్ పేట ప్రాంతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమీర్ పేట ప్రొఫెషనల్స్ కోట అంటున్నారు నెటిజన్లు.