Home » hyderbad metro rail
హైదరాబాద్ మెట్రో రైలు మార్గాన్ని త్వరలో రాయదుర్గం వరకు పొడిగించనున్నారు. నవంబర్ 29న మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్‌కుమార్ దీనిని ప్రారంభించనున్నారు. కారిడార్–3లో భా గంగా నాగోల్ నుంచి రాయదుర్గం వరకు ఇక మెట్రో ప్రయాణం సాగనుంది. ప్రస్తు�
హైదరాబాద్ మెట్రో రైల్ డిపార్ట్‌మెంట్ చేసిన ఓ ట్వీట్ తీవ్ర వివాదాస్పదమైంది. మెట్రో స్టేషన్లలో ఛాయ్ తాగి.. అనుభూతిని కూడా పొందండి అంటూ ట్వీట్ చేసింది. దీనిపై నెటిజన్లు