-
Home » Hypercar
Hypercar
Hypercar : ఊహించని నిర్ణయం తీసుకున్న మహీంద్రా.. త్వరలో హైపర్ కార్
September 30, 2021 / 04:27 PM IST
ట్రాక్టర్ల తయారీతో తమ ప్రస్థానం మొదలు పెట్టిన మహీంద్రా, ఆ తర్వాత ఎస్యూవీను తయారు చేసి తన మార్కును చాటుకుంది. ఇక ఇప్పుడు హైపర్ కారు తయారీపై ఫోకస్ పెట్టింది.