Home » Hypochlorite Spray
చీప్‌గా దొరికే Hypochlorous acidని వీధుల్లో, మీ ఇంటి ఆవరణాల్లో స్ప్రే చేసుకుని ఇన్ఫెక్షన్ రేటును తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. చైనా, జపాన్, హాంకాంగ్ లాంటి దేశాల్లో బహిరంగ ప్రదేశాల్లో హైపోక్లోరస్ యాసిడ్ నే స్ప్రే చేస్తున్నారు. పేరుకు యాసిడ్ కాని….చ
కరీంనగర్ జిల్లాలో రెండో రోజు హై అలర్ట్ కొనసాగుతోంది. ఇండోనేషియా నుంచి వచ్చిన 11 మంది ఇస్లామిక్ మత ప్రచారకుల బృందంలో ఏడుగురికి కరోనా సోకడం జిల్లా వాసులను కలవర పాటుకు గురి చేసింది. వెంటనే వీరిని గాంధీ ఆసుపత్రికి తరలించి రక్తనమూనాలను ల్యాబ్‌కు