-
Home » Hyundai Bookings
Hyundai Bookings
Record Sales for Hyundai : సెప్టెంబర్ 2023లో హ్యుందాయ్ రికార్డు సేల్స్.. SUV పోర్ట్‌ఫోలియోలో 71,641 యూనిట్లు
October 2, 2023 / 07:21 PM IST
Record Sales for Hyundai : హ్యుందాయ్ అమ్మకాలు సెప్టెంబర్ 2023లో 71,641 యూనిట్లను విక్రయించి 13.35 శాతం వృద్ధిని సాధించింది. హ్యుందాయ్ SUV పోర్ట్‌ఫోలియోలో Exter, Venue, Creta, Alcazar, Tucson వంటి మోడల్స్ ఉన్నాయి.