Home » Hyundai Creta 2024 facelift Launch
Hyundai Creta 2024 Facelift Launch : కొత్త కారు కొంటున్నారా? హ్యుందాయ్ క్రెటా 2024 ఫేస్లిఫ్ట్ ధర రూ. 10,99,900 నుంచి రూ. 19,99,900 (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.