-
Home » Hyundai Creta Facelift Price
Hyundai Creta Facelift Price
హ్యుందాయ్ క్రెటా ఫేస్లిఫ్ట్ కొత్త కారు.. భారత్లో లాంచ్ ఎప్పుడంటే? పూర్తి వివరాలివే
January 4, 2024 / 08:37 PM IST
Hyundai Creta Facelift Launch in India : హ్యుందాయ్ క్రెటా ఫేస్లిఫ్ట్ కొత్త మోడల్ కారు 28 ట్రిమ్, ఇంజన్, ట్రాన్స్మిషన్ కాంబినేషన్లో రానుంది. ఈ కొత్త కారు ధర రూ. 11 లక్షల నుంచి రూ. 20 లక్షలు (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చని అంచనా.