Home » Hyundai Exter CNG
Hyundai Exter CNG Dual Cylinder : వాహనం 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేసిన 1.2-లీటర్ ద్వి-ఇంధన (సీఎన్జీతో పెట్రోల్) ఇంజన్‌ను ఉపయోగిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 69పీఎస్ పవర్, 95.2ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
Hyundai Exter CNG : హ్యుందాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) భారత మార్కెట్లో హ్యుందాయ్ ఎక్స్టర్ను లాంచ్ చేసింది. అయితే ఈ కారు అనేక వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఏ వేరియంట్ ధర ఎంత ఉందో తెలుసుకుందాం.