-
Home » Hyundai India Prices
Hyundai India Prices
కొత్త కారు కొంటున్నారా? ఏప్రిల్ 1 నుంచి భారీగా పెరగనున్న హ్యుందాయ్ కార్ల ధరలు.. ఇప్పుడే కొనడం బెటర్!
March 20, 2025 / 05:23 PM IST
Hyundai Car Prices : కార్ల ధరల పెంపు సీజన్ మళ్లీ వస్తోంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా కూడా ఏప్రిల్ 1 నుంచి కార్ల ధరలను భారీగా పెంచనుంది. మూడు శాతం వరకు ధరలను పెంపును పెంచనున్నట్టు ప్రకటించింది.