Home » IAF Pilot Abhinandan
శత్రు దేశంలో ఉన్నా అధైర్యపడలేదు. శత్రువులు చుట్టుముట్టినా భయపడలేదు. ధైర్య సాహసాలతో వారిని ఎదుర్కొని రియల్ హీరో అనిపించుకున్నారు. ఆయనే భారత ఎయిర్ ఫోర్స్
పాకిస్తాన్ కబంద హస్తాల్లో చిక్కి భారత ప్రభుత్వం చొరవతో చిట్టచివరకు భారత్ చేరుకున్న ఎయిర్ ఫోర్స్ పైలట్ అభినందన్ వర్ధమాన్ ఎట్టకేలకు భారత్ చేరుకున్నారు. పాకిస్తాన్ వర్గాలు అభినందన్ ను శుక్రవారం రాత్రి లాహోర్ నుంచి వాఘా-అట్టారీ సరిహద్దు ప్ర�