Home » IAS Sandeep Kumar Jha
ఇంతలా వివాదాలను తన వెంటేసుకుని తిరిగే ఆయనకు.. మంత్రి కోమటిరెడ్డి గట్టి బ్రేక్ వేశారని గుసగుసలు పెట్టుకుంటున్నారు.
ఇక కలెక్టర్‌పై బదిలీ వేటే మిగిలింది అన్న చర్చ జరుగుతున్న సమయంలోనే సిరిసిల్ల డీపీఆర్వో రంగంలోకి దిగారు. జిల్లా అధికారుల వాట్సప్ గ్రూప్‌లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ను కించపరుస్తూ..