Home » IAS Sonal Goel
UPSC Success Story : ఐఏఎస్ అధికారిణి సోనాల్ గోయల్ యూపీఎస్సీ మెయిన్స్ మార్క్‌షీట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆమె మార్క్‌షీట్ చూసిన సివిల్స్ అభ్యర్థులు అందులోని మార్కులను చూసి ఆశ్చర్యపోతున్నారు.