Home » ibps notification
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్(IBPS) గ్రామీణ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 13,217 ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ల పోస్టుల భర్తీ చేయనుంది.
IBPS AFO Recruitment 2025: ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) గుడ్ న్యూస్ చెప్పింది. స్పెషలిస్ట్ ఆఫీసర్ కేడర్ కింద 310 అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ (స్కేల్ I) ఖాళీల భర్తీ కోసం నియామక ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది.