Home » IBPS SO
IBPS PO/SO Recruitment: ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(IBPS) సంస్థ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. అదేంటంటే తాజాగా దరఖాస్తు గడువును పెంచుతూ కీలక ప్రకటన చేసింది.
IBPS SO Mains Admit Card 2024 : ఈ పరీక్షలు ఆన్లైన్లోనే నిర్వహించనున్నారు. డిస్క్రిప్టివ్ టెస్ట్ కోసం అభ్యర్థులు తమ రెస్పాన్స్ కంప్యూటర్లో టైప్ చేయాల్సి ఉంటుంది.
IBPS SO Admit Card 2024 : ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఐబీపీఎస్ ఎస్ఓ అడ్మిట్ కార్డ్ 2024ని అధికారిక వెబ్సైట్ (ibps.in) నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.