Home » ICC Mens T20 World Cup 2024
టీ20 ప్రపంచకప్లో టీమిండియా, అమెరికా జట్ల మధ్య ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. 8 మంది భారతీయ మూలాలు ఉన్న ప్లేయర్లతో అమెరికా టీమ్ జోరు చూపిస్తోంది.
భారత్ చివరిసారిగా 2013లో ఐసీసీ టైటిల్ ను గెలుచుకుంది. ఆ తరువాత భారత్ జట్టు పది ఐసీసీ టోర్నమెంట్లు ఆడింది.
వెస్టిండీస్, అమెరికా ఆతిథ్యం ఇస్తున్న 2024 టీ20 ప్రపంచ కప్లో 20 జట్లు కప్పుకోసం పోటిపడనున్నాయి. మొదటి రౌండ్లో మొత్తం 20 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించనున్నారు.