-
Home » ICC Mens T20 World Cup Final 2026
ICC Mens T20 World Cup Final 2026
ఫైనల్ మ్యాచ్.. న్యూజిలాండ్‌పై భారత్ భారీ స్కోర్
March 8, 2026 / 08:43 PM IST
ICC Mens T20 World Cup Final: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ చెలరేగింది. న్యూజిలాండ్ పై భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన న్యూజిలాండ్