Home » ICC ODI Team Rankings
ఆసియా కప్‌కు ముందు వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ జట్టు అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడంపై పీసీబీ (పాకిస్థాన్ క్రికెట్ బోర్డు) మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ అష్రఫ్ హర్షం వ్యక్తం చేశారు.