Home » ICC official anthem
వన్డే ప్రపంచ కప్ 2023 కోసం ఐసీసీ ప్రత్యేకంగా రూపొందించిన వీడియో సాంగ్‌ను విడుదల చేసింది. ’దిల్ జషన్ బోలే’ అంటూ సాగే ఈపాటలో బాలీవుడ్ హీరోలు రణ్వీర్ సింగ్‌తో పాటు చాహల్ సతీమణి ధనశ్రీ వర్మ తదితరులు ఆడిపాడారు.