ICC U19 World Cup 2020

    ICC U19 World Cup 2020: భారత్ మ్యాచ్‌లు ఎప్పుడో తెలుసా

    January 16, 2020 / 07:24 AM IST

    డిఫెండింగ్ చాంపియన్స్ ఇండియా.. అండర్ 19 వరల్డ్ కప్‌ని ఐదో సారి దక్కించుకోవాలని ఆరాటపడుతోంది. దక్షిణాఫ్రికా వేదికగా జనవరి 19నుంచి కాంపైన్ మొదలుకానుంది. నాలుగు సార్లు కప్ గెలిచిన విశ్వ విజేత.. ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఈ ఫార�

10TV Telugu News