ICC Womens T20 World Cup 2020

    ప్రపంచకప్ ఫైనల్: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. ఇండియా ఫీల్డింగ్

    March 8, 2020 / 06:49 AM IST

    మహిళల టీ20 ప్రపంచకప్‌-2020 ఫైనల్‌ పోరు ప్రారంభం అయ్యింది. ఫైనల్ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా మహిళల జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 2020 టీ20 ప్రపంచకప్‌‌లో ఈసారీ అంచనాలకు మించిన ఆటతో అజేయంగా నిలిచి తొలిసారి తుదిపోరుకు చేరుకుంది భారత మహిళల జట్టు.&nbs

10TV Telugu News