Home » ICESat 2
Ram Setu Map : ఎన్నో ఏళ్ల క్రితం నీట మునిగిన ఈ రామసేతువుకు సంబంధించిన పూర్తి మ్యాప్‌ను ఇస్రో సైంటిస్టులు ఆవిష్కరించారు. అంతేకాదు.. రామసేతు రహస్యాలను కూడా వెలికితీశారు.