ICICI Bank sacks her

    చందా కొచ్చర్‌కు షాక్ : దోషిగా తేల్చిన కమిటీ

    January 30, 2019 / 03:27 PM IST

    ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఎండీ, సీఈవో చందా కొచ్చర్‌కు మరో షాక్ తగిలింది. వీడియోకాన్ స్కామ్ కేసులో చందా కొచ్చర్ దోషేనని స్వతంత్ర విచారణలో తేలింది. ఐసిఐసిఐ బ్యాంక్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి తనకు ప్రయోజనం కలిగేలా వ్యవహరించినట్టు జస్టిస్ శ్ర

10TV Telugu News