Home » ICMR Guidelines
ICMR Guidelines : పంచదార, ఉప్పు పరిమితి మేరకే.. ఆహారంలో భాగం కావాలని హెచ్చరించింది. అలాగే ప్యాకేజ్డ్ ఫుడ్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదనీ ICMR తెలిపింది.
ICMR Guidelines : శరీరానికి కావాల్సిన పోషకాలు, లవణాలు అందుతున్నాయా...? ఈ అవగాహన తెచ్చుకుంటే...జీవితకాలం ఆస్పత్రులకు దూరంగా ఉండొచ్చు. దీనిపై ICMR కొన్ని సూచనలు చేసింది.
ప్రకృతి ఒడిలో చదవులే మంచిది అంటోంది ఐసీఎంఆర్ (భారత వైద్య పరిశోధన మండలి). రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్‌ను ఆదర్శంగా చెట్ల కింద పిల్లలకు తరగతులు చెప్పడం మంచిదని అంటోంది.
దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతున్న నేపథ్యంలో వైరస్ నిర్ధారణ పరీక్షలపై జాతీయ వైద్య పరిశోధనా మండలి కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.