Home » icmr-sero survey
దేశంలో కరోనా ఎంతమందికి వచ్చింది. ? ఇదేం ప్రశ్న అనుకోకండి. అధికారిక లెక్కలప్రకారం కోటీ లక్షల మందికి కోవిడ్ సోకింది. కానీ ప్రతి ఐదుగురిలో ఒకరు చొప్పున దేశవ్యాప్తంగా వైరస్ బారినపడ్డారట. ఇకపై కోవిడ్ బారినపడకుండా ఉంచేందుకు వ్యాక్సినేషన్‌ను మ�
భారత్‌లో కరోనా మహమ్మారి విశ్వరూపం చూపిస్తోంది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 96, 551 కేసులు బయటపడ్డాయి. ఇప్పటి వరకూ ఒకే రోజులో అత్యధిక కేసుల సంఖ్య ఇదే కావడం గమనార్హం. దీంతో మొత్తం కేసుల సంఖ్య 45,62,415 కు చేరుకుంది. మొత్తం మరణాల సంఖ్య 76,271 కు చేరుకుందని క�