Home » ICMR Study
కరోనా బాధిత వ్యక్తులతో పోలిస్తే గర్భిణుల్లో కరోనా సోకితే ముప్పు అధికంగా ఉంటుందని ఓ కొత్త అధ్యయనంలో తేలింది. కరోనా కేసులు ఎక్కువగా నమోదైన మహారాష్ట్రలో గర్బిణీలే ఎక్కువ మంది ఉన్నారు.
ప్రస్తుతం ప్రపంచాన్ని తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్న కోవిడ్ డెల్టా ప్లస్ వేరియంట్ పై "కోవాగ్జిన్" ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు తేలింది.
ఇండియాలో ప్రస్తుతం నమోదైన కేసుల్లో 89శాతం డెల్టా వేరియంట్ ఇన్వాల్వ్మెంట్ తోనే జరుగుతున్నాయి. పూణెకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ రీసెంట్ గా ఓ స్టడీ నిర్వహించింది.
హాస్పిటల్స్ లో చేరాల్సిన పరిస్థితిని తగ్గించడంలో, మరణాలను తగ్గించడంలో కరోనా వ్యాక్సిన్లు కీలకంగా పని చేశాయని తాజా ఐసీఎంఆర్ అధ్యయనం తెలిపింది.