Home » ICON Movie
అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్. భారీ సినిమాలే లైనప్ చేస్తున్నారు.
హాట్ బ్యూటీ పూజా హెగ్డే.. టాలీవుడ్, కోలీవుడ్ వయా బాలీవుడ్ అన్నట్లు తెగ తిరిగేస్తోంది..
‘పుష్ప’ రెండు పార్టులుగా రాబోతుండడంతో బ్యాలెన్స్ ఉన్న ఫస్ట్ పార్ట్ షూటింగ్ పూర్తి చేశాక, ‘ఐకాన్’ కి షిఫ్ట్ అవబోతున్నారు బన్నీ..