Icon Of Golden Jubilee

    గోల్డెన్ జూబ్లీ అవార్డు అందుకున్న సూపర్ స్టార్

    November 21, 2019 / 03:04 AM IST

    50వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) వేడుకలు ప్ర‌తి సంవత్సరం గోవాలో ఘనంగా జరుగుతాయి. అదేవిధంగా ఈసారి 50వ IFFI  వేడుకలు నవంబర్ 20 నుంచి 28వరకు ఘనంగా జరగనున్నాయి. అయితే బుధవారం (నవంబర్ 20, 2019)న ఈ అవార్డు వేడుకలు అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్

10TV Telugu News