Home » IDBI Bank Recruitment
ఎంపికైన వారికి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ విభాగంలో ఏడాది కాలం శిక్షణ ఉంటుంది. ఇందులో 6 నెలలు క్లాస్రూమ్ సెషన్, 2 నెలలు ఇంటర్న్షిప్, 4 నెలలపాటు ఉద్యోగ శిక్షణ ఇస్తారు.
ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ రాతపరీక్ష ద్వారా, ఇంటర్వ్యూ ఆధారం