Home » IDRBT
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల విద్యార్హతల విషయానికి వస్తే 60 శాతం మార్కులతో బీఈ, బీటెక్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. చివరి ఏడాది చదువుతున్న అభ్యర్ధులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో పీహెచ్డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
భర్తీ చేయనున్న పోస్టుల్లో టెక్నికల్ అర్కిటెక్ట్ 2 ఖాళీలు, డెవలపర్ 9ఖాళీలు, ఉన్నాయి.
2G స్పెక్ట్రమ్ సర్వీసులకు కాలం చెల్లింది. కొత్త అడ్వాన్స్ డ్ టెక్నాలజీ 3G, 4G సర్వీసులు అందుబాటులోకి వచ్చేశాయి. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకు ఏటీఎంల్లో కూడా కొత్త సాఫ్ట్ వేర్ అప్ డేట్ అయ్యాయి.