Home » IIndia Fight
కరోనా సెకండ్ వేవ్ ప్రమాదకరంగా మారిపోయింది. ప్రపంచంలో మిగిలిన దేశాలతో పోలిస్తే పరిస్థితి భారతదేశంలో తీవ్రంగా ఉంది. ఇటువంటి సమయంలో భారతదేశానికి సపోర్ట్ చెయ్యడానికి ప్రపంచవ్యాప్తంగా దేశాలు ముందుకు వస్తున్నాయి. సహాయం చేయడానికి వారు చేయగలిగ�