Home » Ilamaran
భారత్ లో ఎంతోమంది పేదలు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతున్నారు. స్కూల్లో చదువుకుంటునే ప్రభుత్వం పెట్టే మధ్యాహ్నా భోజనంతో కడుపు నింపుకుంటున్నారు. ఉదయం 9 గంటలకు స్కూల్ వచ్చే ఈ పేద పిల్లలంతా మధ్యాహ్నాం 1 గంటకు పెట్టే భోజన సమయం వరకూ ఖాళీ కడుపుతోనే