Home » Ileana boyfriend
ఇలియానా డెలివరీ అయింది. ఆగస్టు 1న ఇలియానా పండంటి బాబుకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తాజాగా ఇలియానా తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. తన బాబు ఫోటోని కూడా పోస్ట్ చేసింది.
పెళ్లి కాకుండానే ప్రగ్నెన్సీ, దానికి కారణం ఎవరో చెప్పకపోవడంతో ఇలియానాపై విమర్శలు కూడా వచ్చాయి. కానీ ఇలియానా అవేమి పట్టించుకోకుండా తన ప్రెగ్నెన్సీ టైంని ఎంజాయ్ చేస్తుంది.
రామ్ హీరోగా నటించిన దేవదాసు చిత్రంతో టాలీవుడ్లో అడుగుపెట్టిన చిన్నది ఇలియానా(Ileana). పోకిరి చిత్రంతో తెలుగులో టాప్ హీరోయిన్ రేంజ్‌కు చేరుకుంది.
కొన్ని రోజుల క్రితం తల్లిని కాబోతున్నాను, ప్రగ్నెంట్ అయ్యాను అని చెప్పి అందర్నీ షాక్ కి గురిచేసింది ఇలియానా. అప్పట్నుంచి తన బేబీ బంప్ ఫొటోలు కూడా అప్పుడప్పుడు పోస్ట్ చేస్తుంది.