illegal affairs

    లాక్‌డౌన్‌లో భార్యలకు నరకం చూపిస్తున్న భర్తలు!

    May 11, 2020 / 01:37 AM IST

    లాక్‌డౌన్‌ సమయంలో భర్తలు భార్యలను చితకబాదారు. తమను కాపాడాలంటూ బాధిత మహిళలంతా డయల్‌ 100కు ఫోన్‌ చేశారు. రంగంలోకి దిగిన సైబరాబాద్‌ షీటీమ్స్‌ అండగా నిలబడ్డాయి. బాధిత మహిళలను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా మేము ఉన్నామంట

10TV Telugu News