Home » Illegal cash
పోలింగ్‌కు మరో మూడు రోజులే సమయం..ఇంకేముంది.. ప్రలోభాల పర్వం స్టార్ట్ అయ్యింది. అభ్యర్థులు తాము గెలవడమే లక్ష్యంగా వక్రమార్గం పడుతున్నారు. అడ్డదారులూ తొక్కుతున్నారు. నోట్ల కట్టలతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. అంతేకాదు..నగదు, మద్యం, బహ�
ఒంగోలు : కారులో అక్రమంగా తరలిస్తున్న కోటి రూపాయలను ప్రకాశం జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొండెపి నియోజకవర్గంలోని టంగుటూరు టోల్ గేటు వద్ద పక్కా సమాచారంతో పోలీసులు మంగళవారం సాయంత్రం వలపన్ని నగదును, కారును, స్వాధీనం చేసుకున్నార�