Home » illegal sand
ఢిల్లీ : ఇసుక అక్రమ తవ్వకాల కేసులో యూపీ, ఢిల్లీలో సిబిఐ సోదాలు నిర్వహిస్తోంది. ఐఏఎస్ అధికారిణి చంద్రకళ ఇంటిపై సీబీఐ దాడులు నిర్వహిస్తోంది. మైనింగ్ స్కాం, ఇసుకమాఫియాతో చేతులు కలిపిందని, అవకతవకలకు పాల్పడిందని సీబీఐ కేసు నమోదు చేసింది. 2019 జనవర