Home » Illegals
sand Illegal mining : కరీంనగర్ జిల్లాలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. రామడుగు మండల పరిధిలోని వాగులో యదేశ్ఛగా ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారు. ఇసుక కోసం సమాధులు కూల్చి వాగులో పూడ్చిపెట్టిన శవాలను సైతం బయటకు తీస్తున్నారు. మృతదేహాలు బయటకు రావడంతో రామడుగ�