I'm chowkidar

    నేను టాయిలెట్స్‌కి చౌకీదార్ – మోడీ

    April 1, 2019 / 08:25 AM IST

    టాయిలెట్స్‌కి నేను చౌకీదార్..భారతదేశంలోని మహిళలకు రక్షణగా నేనున్నా..అంటూ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. కొన్ని రోజులుగా చౌకీదార్ అనే పదాన్ని ప్రజల్లో విస్తృతంగా తీసుకెళుతున్నారు బీజేపీ నేతలు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మో�

10TV Telugu News