Home » IMA
మూడు నెలలుగా శరవేగంగా పెరుగుతున్న కరోనా కేసులకు ట్రీట్‌మెంట్ అందించే క్రమంలో 93మంది డాక్టర్లు చనిపోయారు. పేషెంట్లకు ట్రీట్‌మెంట్ అందిస్తూ 12వందల మందికి ఇన్ఫెక్షన్ సోకినట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చెప్తుంది. IMA ప్రెసిడెంట్ డా. రంజన్ శర్మ