Home » implementation
హామీల అమలుపై సిద్దరామయ్య కసరత్తు
2014 నుంచి దేశంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్, వైద్య కళాశాలల సంఖ్య చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగినట్లు మోదీ తెలిపారు. ఐఐటీ, ఐఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్ వంటి భారీ విద్యా సంస్థల సంఖ్య పెరుగుతోందని గు�
ఐఐటీల్లో రిజర్వేషన్ల కల్పన విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఐఐటీల్లో పరిశోధన సీట్ల ప్రేవేశాలు, అధ్యాపక నియమాకల్లో రిజర్వేషన్లు కచ్చితంగా అమలు చేయాలని తీర్పు ఇచ్చింది.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీచర్ల హాజరును పటిష్ఠంగా నమోదు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ప్రభుత్వ బడుల్లో జియో అటెండెన్స్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్‌గా హైదరాబాద్, రంగారెడ్డి
దోషులు, అనుమానితుల కొలతలు, బయోమెట్రిక్, జీవ శాంపిల్స్ ను సేకరించేందుకు అవకాశం కల్పించే క్రిమినల్ ప్రొసీజర్ (ఐడెంటిఫికేషన్) చట్టం అమల్లోకి వచ్చింది. ఈ మేరకు గురువారం (ఆగస్టు6,2022) కేంద్ర హోం శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఐడెంటిఫికేషన్ ఆఫ్�
ఏపీ విభజన హామీల అమలు అంశాన్ని దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో సీఎం జగన్ గట్టిగా ప్రస్తావించారు. విభజన తర్వాత రాష్ట్రం నష్ట పోయిన విధానాన్ని అమిత్ షాకు వివరించారు.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. హైదరాబాద్ జిల్లా మినహా అన్ని జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని సీఈవో శశాంక్ గోయల్ తెలిపారు.
దళితబంధు పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. హుజూరాబాద్ లో దళితబంధు నిలిపివేతపై దాఖలైన నాలుగు పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది.
కృష్ణా, గోదావరి నదులపై తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు ఆయా బోర్డుల చేతికి ఇప్పట్లో వెళ్లేలా కనిపించడంలేదు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నేటి నుంచి అమల్లోకి రానుంది.
నాగార్జున సాగర్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పర్యటన ఖరారైంది. రేపు(2 ఆగస్ట్ 2021) ఉదయం 10 గంటలకు ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గం గుండా బేగంపేట చేరుకుంటారు.