Home » Important Guidelines
పరీక్ష కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
JEE Main Session 2 : జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్ష ఏప్రిల్ 4న ప్రారంభమై ఏప్రిల్ 15న ముగుస్తుంది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎన్టీఏ కొన్ని ముఖ్యమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. అవేంటో ఓసారి తెలుసుకుందాం.