-
Home » important points
important points
సరస్వతి నది పుష్కరాలు ప్రారంభం.. కాళేశ్వరంలో 12 ప్రత్యేకతలు ఇవే..
May 15, 2025 / 11:54 AM IST
భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి. మాధవానంద సరస్వతి స్వామి పుష్కరాలను ప్రారంభించారు.