Home » in ap
AP Fisher man rare fish Rs.8,500 : శ్రీకాకుళం జిల్లాలోని కవిటి మండలంలో ఓ జాలరి పంట పండింది. ఓ అరుదైన చేప వలలో చిక్కటంతో ఆ చేప ఏకంగా రూ.1.70 లక్షల ధరకు అమ్ముడుపోవటంతో జాలరికి కాసుల వర్షం కురిసింది. వర్షాకాలం వచ్చిదంటే చాలు జాలరులకు ఇటువంటి ఒక్క చేప తమకు చిక్కినా చాలన�