Home » in Pennarivar
కరోనా సోకి చనిపోయిన వారి మృతదేహాలు ఖననం చేసే విషయంలో పలు దారుణాలు జరుగుతున్నాయి. కరోనా మృతదేహాలను గుంతల్లో పడేయటం..పొల్లాల్లో ఊడ్చుకెళ్లటం వంటివి చూశాం. ఇప్పుడు ఏపీలోని నెల్లూరుజిల్లాలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. కరోనా మహమ్మారికి గుర