Home » In The Name of God
రీసెంట్గా ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ ట్రైలర్ వదిలారు.. సింపుల్‌గా చెప్పాలంటే ట్రైలర్ కిరాక్ ఉంది.. స్టోరీ లైన్, ట్విస్టులు, యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ సింప్లీ సూపర్బ్.. ట్రైలర్, సిరీస్ మీద అంచనాలను అమాంతం పెంచేసింది..
బ్లాక్‌బస్టర్ కంటెంట్‌తో, అదిరిపోయే సినిమాలతో జూన్ నెలలో ఆడియెన్స్‌ను సర్ప్రైజ్ చెయ్యడానికి సిద్ధమవుతోంది ‘ఆహా’..
ప్రియదర్శి డిఫరెంట్ క్యారెక్టర్లో ఆకట్టుకున్నాడు.. కథ, కథనాలు ఏంటనే ఆసక్తిని రేకెత్తిస్తూ సాగిన ఈ టీజర్ సిరీస్‌పై అంచనాలు పెంచేసింది..
బ్లాక్‌బస్టర్ కంటెంట్‌తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’ ‘మెయిల్’, ‘లెవన్త్ అవర్’, ‘థాంక్ యు బ్రదర్’ వంటి సూపర్ హిట్స్ తర్వాత హార్డ్ హిట్టింగ్ ఇన్టెన్స్ వెబ్ సిరీస్ ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ (ఐఎన్