Home » inaugurated 8 new medical colleges
తెలంగాణలో కొత్తగా నిర్మించిన 8 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ఈరోజు సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ప్రగతి భవన్ నుంచి వర్చువల్ గా ఎనిమిది మెడికల్ కాలేజీలకు ప్రారంభించారు కేసీఆర్. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..తెలంగాణలో చరిత్రలో ఇదొక కొత్�