Home » Incharges
నూతనంగా నియామకైన వారు తక్షణమే రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జికి రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయమై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ ఉత్తర్వులు విడుదల చేశారు.
వైసీపీ ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు.