-
Home » Income Tax 2026
Income Tax 2026
జీతగాళ్లకు జాక్పాట్.. కొత్త ఆదాయపు పన్నుతో చేతికి ఎక్కువ జీతం? పూర్తి లెక్కలివే..!
February 16, 2026 / 03:51 PM IST
Income Tax Rules 2026 : దశాబ్దాల నాటి 1961 ఆదాయపు పన్ను నిబంధనల స్థానంలో కొత్త ఆదాయపు పన్ను నియమాలు 2026 రానున్నాయి. మీ జీతంపై నేరుగా ప్రభావం పడుతుంది. కొత్త నిబంధనల ప్రకారం.. HRA పరిమితి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు పన్ను తగ్గుతుంది.