Home » income tax notice
Income Tax Notice : డబ్బు డిపాజిట్ చేస్తున్నారా? ఏదైనా ట్రాన్సాక్షన్లు చేస్తే ఇన్ కమ్ ట్యాక్స్ నుంచి నోటీసులు వస్తాయి జాగ్రత్త..
బీజేపీ పొలిటికల్ గేమ్ ప్లాన్‌లో భాగంగా వచ్చిన ఐటీ నోటీసులకు భయపడేది లేదంటున్న కాంగ్రెస్, ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీ వసూలు చేసిన 8 వేలా 2 వందల కోట్లు మాటేంటని ప్రశ్నిస్తోంది.
ఏపీ పాలిటిక్స్‌ను ఒక్కసారిగా మలుపు తిప్పింది ఆదాయపు పన్నుశాఖ. ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు 153C నోటీసు జారీ చేయడం రాజకీయ సంచలనానికి దారితీస్తోంది.
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది.మహారాష్ట్ర సీఎంగా ఏక్నాథ్ షిండే బాధ్యతలు చేపట్టి 24 గంటలు కాకముందే పవార్ కు ఐటీ నుంచి నోటీసులు రావడం గమనించాల్సిన విషయం.