Home » Income Tax Notices
ITR 2025-26 Major Alert : పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయ వివరాలను స్వచ్ఛందంగా సరిదిద్దుకోవాలని హెచ్చరిస్తూ ఆదాయపు పన్ను శాఖ సందేశాలను పంపింది. మీకు కూడా ఇలాంటి సందేశాలు పొందితే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటి యజమాని పాన్ నంబర్‌ను టీడీఎస్ చలాన్లో అద్దెకట్టేవారు పేర్కొనాల్సి ఉంటుంది.