Home » Income Tax Payers
Income Tax Deadline : టాక్స్ పేయర్లకు అలర్ట్.. ఆఖరి నిమిషం వరకు ఎదురుచూడకుండా వీలైనంత త్వరగా ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయడం మంచిది. ఇప్పుడు ఐటీఆర్ ఫైలింగ్ ప్రక్రియ చాలా ఈజీ అయింది.
పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టకపోతే మళ్లీ సంపూర్ణంగా బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు ప్రభుత్వ ఖర్చులకు పార్లమెంట్ ఆమోదం అవసరం అవుతుంది. అలా కొత్త బడ్జెట్ ప్రవేశ పెట్టే వరకు ఈ మధ్యంతర బడ్జెట్ ను పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంటుంది.
మహిళా పారిశ్రామికవేత్తలకు పన్ను సడలింపులు, పని చేసే తల్లులకు ఎక్కువ వేతనంతో కూడిన సెలవులు వంటి ప్రయోజనాలను ఈ బడ్జెట్ లో ఆశించవచ్చని కూడా అంచనా వేస్తున్నారు.